నిన్ను మరచిన క్షణమే నన్ను నేనే దరి చేరే . నువ్వు దూరం అవుతుంటే నా విలువే నాకు తెలిసిందే . నిండుగా నిన్నే చూసానే నా గమనం తప్పినా . నిన్ను విడిచిన సమయమున నా పయనం కొనసాగిందే . నువ్వుంటే అది ఓ అర్ధము లేకుంటే అది బహుఅర్ధము . నీవెంట పడలేను నన్ను నేను చంపుకోలేను . నా ప్రాణం అది నువ్వైనా నిన్ను వదిలి ఉంటాను . నాలోన నువ్వున్న పెకిలించి బయటకే తీస్తాలే . నీకోసం తిరిగిన నేను ఇకపై నావెంటే నే ఉంటానే . నీకోసం గడిపే అవకాసం నువ్వు కోలుపోయావే . ప్రేమనే మాటకు అర్ధం కలిసుంటేనే కాదు కదా . నువ్వు ఎక్కడ ఉన్న సరే నీ మంచికే నే కోరుకున్తలే . నేనంటూ మారిపోయానులే నాలో ఉన్న నన్ను బ్రతికించుకుంటానులే .