కోపమే కదా అన్ని అనర్దాలకు కారణం . ముఖమునే మాడ్చుకోకు అలా . కోపతాపాలు ఎంత దూరం ఉంటే అంతా సుఖమయమే . శాంతిని పంచె శాంతి మూర్తివి కావలి. సహనంతోనే మెలగాలి అందరితో ఎలా . ప్రాణమే నీ కోపానికి బలి కాకూడదు . నీ శాంతమే నీకు రక్షని తెలుసుకోవా . బోడి పంతాలకుపోకు ఉన్న వాళ్ళని వదులుకోకు . కోపం నియత్రించే మర్గాలనే ఎంచుకోవాలిరా. చిరు చిందే చిరుమందహాసం కురిపించేయి .