నాలాంటి నిన్ను చూడాలంటే ధ్యానం ఒకటే మార్గం కదా రా నువ్వెలా ఉంటావో తెలియదులే నీ శక్తి యుక్తులు అసలే తెలియదు నాలో నిన్ను భయటకు రాపించాలంటే ఎలా నాలో ఉన్నా నువ్వు నిజమో కాదో ఆ మాటే నాకు తెలియనే తెలీదు నిద్రించేటపుడు బయటకు వస్తావంటారు అందుకేనేమో నాకు కళలే కళలు శ్వాస మీద ధ్యాసే చేస్తే నువ్వేంటో తెలుస్తుంది లే నేను ఏం చేసిన నీ సయం కావాలి ఆ సాయంతోనే సంపూర్ణం కావాలిలే ఏ సమయంలోనైన నువ్వేంటో చూపించవోయి నేను నీకోసం వేచి ఉంటానే నువ్వే నా జీవిత గమ్యం అని తెలిసాకా నిన్ను విడిచి ఉండలేకున్నానే O soul I wanna see you soon iwhat i can do without you come to my notice very very soon