అవునా అవునవునా .. అనుభంధం ఉంది నాలోనా ఆరాటం అది నాతోనా ఆనందం నిండినదే ఎదలోనా .. హా హా హాయిగా బ్రతకాలి భాటంతా హోలిల సాగాలి జనమంతా ... చెంత వలె చీకటిని చావు దెబ్బే తీయాలి చుట్టూ ఉన్న లోకం సామారస్యం తెలియాలి కళలకు రంగులు దిద్దాలి కష్టించాలి కోరిన దీపం వెలుగులను అందిపుచుకోవాలి కాలం ఆగేనా నీ అడుగుల కోసం కానీ నీ పయనం ఆపకు ఏ క్షణం చిట్టి చిట్టి పరుగులు చేరెను పెద్ద గమ్యం చీకు చింతలు చెందకు నీ స్థానం నీదేలే