అనుక్షణం అర్ధం లేని జీవితం నేను ఎవ్వరని ప్రశ్నలు మదిలో నా గమ్యం ఎటువైపో తెలియదు నా కళల గమనం ఎంతవరకో.. హో హో తెలియని తెలియని తికమకల జీవనం మనస్సులు ఉన్నది అది మార్పు చేర్పులకే మమ్మతల వాకిటిలో మాయ చేసే మాయలె అభిమన్యుడి లా అర్ధ జ్ఞానం తో వచనిలా దిశ నిర్దేశం ఎంచుకోవటమెలా ఎలా పయనం ఎటో తెలిసేది ఎలాగు నా పాత్రకు న్యాయం చేసేది ఎప్పుడు జగన్నాటక సూత్రధారి నా జగము వివరించవ హో హో ...