మొద్దలైనదే మాయదారి మత్తు మత్తు . మహామహులే దీని ముందు చిత్తూ చిత్తూ . మనిషి చట్రం లో ఇది మహా ముప్పు ముప్పు . మనస్సు మనస్సునే లొంగతీయాగలదు . వయస్సు వరసలతో సంభందం లేనే లేదు. దీని మాయలో ఊరు వాడా ఉసురుసురుమంటోందిలా . త్రిశంకు స్వర్గానికే ఇది పయనం అంటారే . తాపీగా పైకి తెలుతరే తప్ప తాగి తాగి పడిపోతారే . ప్రాణం పోయేలా పీకల్లోతు తాగుతారు . మోక్షం కన్నా మత్తులో మునగాలనే వాళ్ళు చాలా ఉన్నారు .మందే మహా జాదులా money purse లు కొలగోడుతోందిరా . మానవావలికి ఇది మహా జబ్బులాగా వదలకుండా పీదిస్తోందే .Liqour shop లకి range అంత అంతకు పెరిగింది . Belt shop లతో మూడు పువ్వులు ఆరు కాయలు లా business సాగుతోంది . Liver damage ఐనన సరే loyalty దానిపై తగ్గలేదు .కాపాడాల్సిన పెద్దలందరూ దగ్గరుండి పోయిస్తున్నారే . మందు తాగే మనుషులారా నా భావాన్ని ఓసారి గ్రహించండి .