Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2012
మన్నించవే  చెలి  మమతలు  పంచవే.
మనసంటూ  నికే  అంకితమిచ్చాను   నేనే .
నన్ను  వదిలివెల్లకే    నాలో  ఆశే  నువ్వేలే .
మబ్బుల్లో  దాగిన  చంద్రమా  మలుపులుల్లో   నన్ను  తిప్పకే
మరుగున   నన్ను  పెట్టకే . . . .
మాలక్ష్మి  కంటి  చూపులా  ఎన్నో  సిరులు  నాకు  అందిచవే.
చూడాలని ­ ఉందే  నిన్ను కోయిల  నీ  స్వరం  వినాలనుంది  తీయగా .
నీ  చూపు  నాపై  సడలించవే   సంతోషంతో  ఎగిరి  గంతేయన.
నీ కంట్లో   రాలే  చినుకులనై  నీతోనే  ఉంటానే  ఎన్నాలైన .
వెలుగులు  చిమ్ముతూ   నన్ను  బాటంతా   నడిపించవే .
కన్నుల్లో  నిలిచే  పండగై  నమ్మకం  పంచివ్వవే  నీలో  ఉన్న  ప్రేమన­ే  కురిపించవే .
నా  కన్నీల్ల  చాటు  నీరులా  మర్చేసుకుంటానే ప్రియ .
forgive me.. accept my request
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
611
 
Please log in to view and add comments on poems