HP
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2025 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Apr 2012
77.రేయంత హాయిలే నీతో
రాత్రంతా కురిసే వెన్నెలే అది నువ్వేలే .
పైనుంచి పడుతున్న జల్లులే అది నీ నవ్వులే .
బంగారం వన్నెతో నిండింది నీ రూపమే .
రవ్వంత పంతమేగా అదేదో నీ కోపము .
రాగి అంత మంచిదే నీ హృదయమే .
రేయంత హాయిలే నాతో నీ స్నేహమో .
నింగిలో హరివిల్లు మల్లె నీతో సహగమనమే .
పచ్చని పైరు లా నా పక్కకు రావే .
పచ్చిమిర్చి లైన పట్టించుకొనే చెలి .
ప్రక్రుతి వడిలో కమ్మగా నీతో గడపాలే .
పెను ముప్పే ఎదురైన నీతో ఉంటానే .
పోటిలో ఉన్నానంటే నిన్ను గెలిచే తీరాలే .
another corner of my cretivity
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
604
Please
log in
to view and add comments on poems