Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2012
ప్రకాశం  లో  sri prakash మల్లే  
ప్రశాంతమైన   వాతావరణం లోనే  
ప్రదీపాల్లా  వెలిగామే.
నాలుగు  వర్షాలు  వనవాసాలే  
నలు  వైపులా  పుర్తయ్యాయే  
నవ  లోకానికే  ఇది  శ్రీకారమే .
మాటలు  వేరైనా. . .ప్రాంతాలు  వేరైనా. . .అలవాట్లు  వేరైనా. . .  
విహంగాలుగా   విహరించామే   ఇన్నాళ్ళు  ఈ  చోటా . .
తర  తరాలా  కదల  మళ్లీ  ముందుకే  వచ్చింది  రా  
వీడ్కోలు   అంటూ  walkout చేయాలే . .
అనుభవాలనే  పంచేస్తూ  జ్ఞానాన్నే  అందించిన  పండితులనుంచి  sendoff­ తీసుకోవాలా. .
పూర్తైన  పాఠం  లా  చివరాకరికే  వచ్చేసాము  
labs అంటూ  తిరిగమే  project అంటూ  వెలుతున్నామే  . .
కలిసుండే  కలం  అంతా  కరిగిపోయింది  
కష్టం  ఉన్నా  సరే  ఇష్టం  గా  స్వికరించాలే .
I am missing my college
SRI PRAKASH COLLEGE OF ENGINEERING
missing my college a lot
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
918
 
Please log in to view and add comments on poems