నిన్ను ఎవ్వరనుకోవాలే చెలి . నా సగమే నువ్వైతే నా పేరే నువ్వేలే . నా ప్రాణం నువ్వైతే నా ఉపిరి నువ్వేలే . నా పంతం నువ్వైతే నా గెలుపే నువ్వేలే . నా కోరిక నువ్వైతే ఆ ఆశే నువ్వేలే . నా తలపే నువ్వైతే ఆ తపనే నువ్వేలే . నా నడకే నువ్వైతే నా గమ్యం నువ్వేలే . నా విలువే నువ్వైతే నా ఖర్చే నువ్వేలే . . . . . .నిన్ను చేరే దారంతా సుఖమయమేలే . . . . . . నా నీడ నువ్వైతే నా తోడు నువ్వేలే . నా రేయంతా నువ్వైతే నా నిద్రే నువ్వేలే . నా పగలు నువ్వైతే ఆ వెలుగులు నువ్వేలే . నా సమతుల్యం నువ్వైతే ఆ భారం నువ్వేలే . నా దేవత నువ్వైతే నా దీవెన నువ్వేలే . నా దీపం నువ్వైతే నా వెలుగులు నువ్వేలే . నా కన్ని నేవ్వైతే నా పయనం నువ్వేలే ప్రియ .