Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2012
పగిలిన  గాజులా  నా  మనస్సే ముక్కలైనదిలే .
అతికించాలని  చూసానే  అది  అంతకు  అంట  పడైనదిలే .
ఎన్నో  ఆశలతో  బ్రతిక  ఆ  ఆశలు  నన్ను  విడిచాయే .
చుట్టూ  ఎంతమంది  ఉన్న ఒంటరిగానే  మిగిలానే .
గ్రహణం  పట్టిన  రోజే  సూర్యుడు  కనుమరుగేలే .
అమావాస్య  చీకటిలో  చందమామ   కూడా  దూరములే   .
అన్ని  నీవనుకున్నానే  ఆ  భావం  నాలో  మిగిలిందే .
జ్ఞాపకాల   సుడిగుండంలో  ఎదురు  ఈదుతున్నానే .
రాలుతున్న  ఆకులకు  జీవం  పోయుట  అసాధ్యములే .
ఈ గొడుకు  ఆద్యం  ఏదో  అది  నేనే  పోసానే .
రగులుతున్న  మంటలలో  రాతిలాగా    మిగిలానే .
అందుకే  ఇప్పుడు  చింతిస్తున్నానే  .
very painful loneliness
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
571
 
Please log in to view and add comments on poems