ఎందరు ఉన్నా ఏం చేసినా ఏం చేయాలో పాలు పోదే ఈ ఏక్కాంతం లో నీ తలపులు తిక మక పెడుతున్నాయే కాలిగా ఉండలేను కోపంతో చూడలేను కలిసుండాలి అనుకుంటనే కంగారు పెట్టలేను నువ్వే నాటో ఉండలంటానే సంకెళ్ళతో నిన్ను బంధించలేను ఏం పాపమో ఇది ఏం నరకమో నువ్వు నాతొ లేకపోతే నా జీవము రంగుల లోకంలో నన్ను విడిచి వెళ్లకే కాంతి రేణువే నన్ను వీడిపోతుందే చెలి