ఈ రోజుల్లో ప్రేమంటే పల్లిల పొట్లంలా మారిందే rupee note ముందు స్థానం మారుతోందే మనస్సే పెట్టకుండా మమతలు లేకుండా ఆలోచనలతో పుడుతుంది లే status బట్టి strategy లే change అవుతుంది రా chum chum మాయలోడే పుట్టిస్తాడు ప్రేమలు jum jum జంతర్ మంతర్ గాడికే సొంతం ప్రేమలు soft గానే ఉన్నాం అంటే సాలా గాడు అంటారే హద్దుల్లో ఉన్నాం అంటే haula గాడు అంటారే విలువలు చంపుకొని ప్రేమలు నటిస్తారే pocket లో cashకి ప్రేమ level calculate చేస్తారే మనస్సంటే ఓ machine లాగా తెగ tune చేస్తున్నారే all pass filter లా అందరి ప్రేమ frequencyలూ allow చేస్తారే ఒక్కరా ఇద్దరా అన్నే count కి తావేలేదు ప్రేమలు రెండు విడిపోవాలంటే అర second కూడా పనేలేదు కొత్త ప్రేమ చిగురించాలంటే time పాడు అస్సలు లేనే లేదు కలిసుండాలి అని అనుకునే ప్రేమలు మచ్చుకు ఒకటో రెండో ఈ ప్రేమ కధలు వింటే కంటే యమ danger కదా ప్రేమకు దూరం అవ్వాలి అని చెప్పాలేము కాలం భాటలో కదిలేయాలి అని అంటాను