చెలి సఖి పరిమితం కానిది పరిహాసం చేయలేనిది నమ్మాలే ప్రియ నిలువునా నీలో మునిగానే మరీ నీలో ఉన్న నన్నే నన్ను నాలానే చూడవే ప్రేమి నీ దారిలో నడిచానే నీ ఇష్టలకే ఓటేసానే ఊహలకే అందకుండా ఎంతా మారిపోయానే ఇలా నిజాయితీగా ఉంటానే నా నిలువెత్తు సాక్ష్యం నువ్వుంటే వెలుగులనే పంచుతానే రేయంతా నాకు నువ్వైతే