ఆ పైన ఈ పైన ఏ పైన నా ఆలోచనలు అన్ని నీ పైన రేపైన మాపైన నా ప్రేమ నీవెంట మౌనం గా ఉంటానే మాటలనే వింటానే ఏ మైన కలలైన నిజమైన నీతోడే ఉంటానే ఎవ్వరేమన్న కూటములెన్ని అడ్డోచిన కుల్చిపారేస్తా ఏవైనా నింగిలో మెరుపులా వచ్చి వెళ్ళిపోకే చెలి పాదులా అల్లుకోవే పరమానందం చెందుతానే సఖి అందనంత ఎత్తులో నువ్వు ఉండిపోకే ప్రియ అందిపుచుకోవాలనే ఆశే ఉందే ప్రేమి అవలీలగా కలిసే మార్గం ఉన్నది అది నీ అంగికారామేనోయి ప్రేమ