Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2012
చూపులతో  చంపకే  నా  చెంతకే   చేరవే  . .
చైతన్యం  అంటూ  నాలో  ఉందే  అది  నువ్వే  వెలిగించాలే .
చిత్రమైన  మనస్సుతో   చిత్ర  హింసలు  పెట్టకే  . . .
చక్కగా  ఉన్ననులే  coma patient  లా  నన్ను మార్చకే.
కంటి  చూపే  నువ్వయావే  కారం   కొట్టి  వెళ్ళిపోకే  .
కాసేపైన  నిన్ను  విడిచి  ఉండలేనే  కష్టం  ఏదైనా  బరిస్తానే .
బంధనాలతో  నన్ను  కట్టి  వేలకే  నా  బంధం  అయ్యిపోవే .
Current shock ఏ  కొట్టిందిలే  కనికరం  నాపై  చుపించవే .
ఎంత  control చేసిన  నిన్ను  విడిచి  ఉండలేనే .
నా  జీవితం  గతాలలో   నీ  పేరే  చిరస్మరనీయం  కావాలే . .
అందుకే  నీవెంటే  పడుతున్నానే  నీ  పై  ప్రేమను  కురిపిస్తున్నానే . .
నీ  ప్రేమకై  నన్ను  సర్వం  ఇస్తాను  లే  చెలి. . .
dont **** me with ur looks
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
735
 
Please log in to view and add comments on poems