నవలోకం ఇదే ఇదే నమ్మకాలకు అంతం ఇదే ఇదే . Battingu chatting అంటూ లేని life ఏ లేదే . fighting dating అంటూ రచ్చ రచ్చే చేస్తున్నారే . Parklu pub లంటూ పిచ్చి ఎకించికుంటున్నారే . అమ్మ బాబులకు మస్కాలే కొడుతున్నారే . Money purse ని మంచి నీల్లల ఖర్చే చేస్తారు . Cellphone తో సర్వనాశనం అవుతున్నారు . హద్దులు దాటి పై పై పడుతున్నారు . ఆడ మగ తేడాలను చెరిపేసి చెట్టాపట్టాలేస్తున్నారే . కష్టం అంటూ లేకుండా కాలాన్నే గడుపుతున్నారే . Facebooku orkut twitter అంటూ తెగ సోల్లెస్తున్నారే . Net browsing అంటూ ఏవేవో చూస్తున్నారే . మనిషి శీలానికి విలువ ఎప్పుడో పోయిందే . ప్రేమ అనురాగాలు పచ్చి భుతై పోయాయే . అయ్యో పాపం అంటూ జాలి చూపావా నిలువునా ముంచ్చుతారే . ఆనాటి సీతా రామ్ముల్లె నేటి భారతంలో కరువయ్యారే . Triangle rectangle polygon stories నేడు యువ భరతం పాటిస్తోందే . . ఆత్మ అబిమానం అంటే ఏంటో తెలియకుండా బ్రతికేస్తున్నారే . . మానవతా విలువలు మరిచారు హింస హింస అంటూ ముందుకు కదుల్తున్నారే . మోసాలకు ముందుంటారే మనలో మంచిని మట్టుపెడుతున్నారే . . కాలం మారిపోయిందే ఇలా. .