నడతే చూపించావ్ . . . నడకే నేర్పించావ్ . . ఏ లోటు లేకుండానే పెంచావ్ . . నీ బాటలో నడిపించావ్ . . Oh daddy i wanna make u happy. . Oh daddy daddy. మంచే చూపించావ్ చెడునే తుంచేసావ్ . . మమతకు రూపం నువ్వే మా కోసం నువ్వే . దండలనే విదించిన దయతో ఉంటావే . కోపం పడిన అది మా అభివృద్దికేలే . కష్టం పడుతూ ఇష్టం గా చూసుకోవటం అది నీకే చెల్లును . తప్పులెన్ని చేసిన క్షమించే గుణమే నీది . . మంచులో చలధనం నీ మనస్సే లే . . వెన్న ముద్దల ఉండే కారుణ్యమే . . ఏం చేసిన నీ కష్టానికి బదులే ఉండదు . . నీ అసయాలనే అందుకుంటే అంతో ఇంతో సరిపోతుందే . . oh daddy oh daddy my lovely daddy