నువ్వంటే ఇష్టం నువ్వు కాదంటే కష్టం . . నా అల్లోచనలు నువ్వే నా ఆరోప్రాణం అయ్యావే నా కోసం రావే . . కల కన్నా మిన్నగా ప్రేమించానే కన్నిల్లా కన్నా అందంగా చూస్తానులే . . కట్టుబట్లకే తావివలేదే . . కంటి కి రెప్పల రక్షించుకుంటాను లే . నీ మీద ఉన్న నా ప్రేమలా నన్ను నేను మర్చేసుకుంటానులే . . నీలి మేఘం లా ఉన్నావే నన్ను నీరుగార్చకే . . నీ సృమ్తులు సిత్రంగా నన్నే వేదిస్తున్నాయే . . సాక్ష్యం గానే ఉండవే నన్నే నువ్వు గుర్తించవే . స్వతంత్రం అంటూ ఉంటె అది నీతోనే నీ బాటలోనే . సొంతం అయ్యే మార్గం ఏంటో స్వయంగా నాకే తెలియజేయవే . స్వార్ధం అంటే తెలియని నేనే. . నువ్వే సర్వం అనిపిస్తోంది . నిన్ను చేరేదెల నీతో పయనమెల .