ఒంటరినే గా నేను నువ్వు లేక . . Oasis లా నన్ను చేరవే . . నా జీవితం అంత నీతో . . నువ్వు లేని నేను వ్యర్ధమే . . నేను మొత్తం గా నీవై పోయావే బ్రతకాలి అనే ఆశనే కలిగించవే . మనస్సే నీకై ఉన్నదే . . జతకటమని కోరుతోందే . . నీడై నిన్ను చేరాలే నింగంత ప్రేమ పంచాలే. . నీతో ఉండాలే నీకై నే పటుపదలే . . బంధం కలపాలి అంటూ మొక్కు కున్నానులే . . వంగి వంగి దండాలు పెతనులే . ఆనందం అంటూ తెలియాలంటే నా ప్రాణం అది నీతో . . నీకోసమే నీవెంట ఉంటేనే . . పరిహాసమే కాదు ఇది పండు వెన్నెల లాంటి ప్రేమే నాదే. . రాతిలా నన్ను చూడొద్దే నీ చేతుల్లో రాత్నాన్నై పోతానే . . అలా ఇలా ఎలా ఉన్నా నీకోసమే నేనుంట . .