Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
ప్రేమతో   పలకరించవా  నా  ప్రాణాలే  రాసిస్తా  .
జాలి  నే  నువ్వు  కురిపించవే­  వలపంతా  నీకే  అందిస్తా . .
ఉపిరే  ఆగిపోయిన  నీ  ఉసులె  నన్ను  వీడిపోవులే . .
నక్కి  నక్కి  చూడలేను  నీతో  ఉండాలి  ఎలా  ఎలా .
ఎల్లా  వేళల  నువ్వే  ఉన్నావే  నిన్ను   కలిసేది  ఎలాగా . .
కోపం  లో  నేనున్నా  సరే  ప్రేమగా  నన్నే   మార్చావే. .
మత్తు  అంతా  వదిలిపోయింది  మనస్సంతా  నీతో  నిండి  పోయిందిలే . .
ముద్దోచే  మాటలు  నీవేలే  నా  ముందు  నువ్వు  లేవు  ఎందుకు .
ఓనమాలు  దిద్దానులే  ఓ  నిమిషము  నిన్ను  వదిలేయలేనే   చెలి
wht dont u call me?
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
608
 
Please log in to view and add comments on poems