మా తాతా is very good he is very great. . రూపం లో సూర్యుడు రా . . మంది వెలుగులు చూపిస్తాడు రా . . మనుసులో చంద్రుడు రా . . చల్లని వెలుగులు కురిపిస్తాడు రా వంశం నిలబెతాడు రా . . ముందు చుప్పుతో నడిచాడు రా . . సహనం తో మెలిగాడు రా . . సంతోషాన్నే పంచాడు రా . . పదిమందికి ప్రేమంటూ పంచాడు రా . . ప్రజలందరికి చేరువయాడు రా . . చెరగని చిరునవ్వుతో ఉంటాడు రా . . సరదాగా పలకరిస్తాడు రా . . మహా జ్ఞానం కలవాడు రా . .తెలియని విషయాలు వివరిస్తాడు రా . . ఓర్పుతో ఉంటాడు రా . .ఏం చేసిన సహిస్తాడు రా . . ఏమడిగిన ఇస్తాడు రా . .దాన కర్ణుడికి సాటి ఉంటాడు రా . . పాత జ్ఞాపకాలు ఎన్నో గుర్తుచేసుకుంటాడు రా అనుభవాలు అన్ని అందిస్తాడు రా . . రా . . తల్లి తండ్రులని రోజు నెమరువేసుకుంటాడు రా .గౌరవంగా పూజిస్తాడు రా . . ఏదో చిన్న మచ్చ ఉన్న గాని అది మచ్చుకైన గుర్తు రానే రాదు రా . . My తాతా is great
its very difficult to write about my grand pa... but i tried my level best