Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
జిల్లేలే  జిల్లేలే జీవితం  అంటే  ఇదేలే  జుమ్మంటూ  సాగిపోవాలే. .
అర్ధం  పర్ధం  లేని  కోపాలుంటే  అర్ధ  జన్మ  పడైపోద్దే . .
కుషీలంటూ    గడిపేస్తుంటే  కష్టపడే  యోగం  లేనే  లేనట్టే . .
అదృష్టమే  పదే  పదే  తడుతుంటే   దరిద్రం  అంటూ  వదిలేస్తామా   . .
ఆహా  ఓహో  అంటూ  దాని  వెనకే  వెల్లామా .  .
Luck అంటూ  ఉంటే  అది  కృషి  తోనే  
అంతో  ఇంతో  కష్టపడకుంటే   life ఏ  దెబ్భ  తింటాదే . .
రాజి  పడే  route వద్దు  wrong ఐన్నా    right అయ్యేలా   divert చేయాలే . .
జిత్తుల  మారి  trick లు  reverse ఐతే  బిక్కు  బిక్కు  మంటూ  బ్రతకాలే. .
జాగ్రత్తలే   తీసుకోకుంటే  నీ  life ఏ  lot of కర్చు ఐపోద్దే  . . .
Sink ఏ  లేని  స్నేహం  తో  నువ్వుంటే  sick అయి  పోతావే . . .
very special. .  different styles of life
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
750
 
Please log in to view and add comments on poems