Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
ఓం  శాంతి  అనుకుంటూ  మనస్సే control చేయరా . .
ఓహ్  hai   అనిపించేలా  మైండ్ ఏ  divert చేసేర . .
disturb ఏ  చేస్తుంటే  డీలా   పదిపోవద్దురా. .
దన్నం  పెట్టేవరకు  దమ్మేదో  చుపించేయరా  . .
దాసోహం  అనిపించేలా  ధర్మాన్నే  పాటించేరా . .
Drakula లా  పడిపోతే  డీ   కొట్టి  పంపేయరా . .
. . . .  . . . . . . .
ఈ లోకం  లో  ఎవరన్న  rocket  లా   దూసుకుపోవాలిరా     .
పోటి  నే  పెట్టార  నీ  power   ఏంటో  చూపించాలిరా  .
అదిరోహం  ఎంతున్న  simple గా  ఎక్కేయాలి  రా . .
Jolly గా  ఉంటూనే  జాలి  నే  కురిపించాలి  రా . .
ఆకాశం  నీ  లక్ష్యం  ఐతే  ఆ  opportunity miss కాకు  రా . .
ఏమైనా  ఏదైనా  నీ  ప్రాణాన్ని  ప్రాణం  గా  చుసేసుకో  రా . .
its all about adjusting life
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
1.1k
 
Please log in to view and add comments on poems