కరిగిపోయేదే కదా కాలం . . కాలం తోనే పయనం . . పయనం అంటే జీవనం . . జీవనం అంటే మధురం . . మధురం అంటే అనుభవం . . అనుభవం అంటేనే జ్గ్యాపకం . . జ్గ్యాపకం అంటే అవసరం . . అవసరాల తోనే జీవనం . . జీవనం తో కాలం . . ................................................ జీవనం అంటూ లేకుంటే కాలం ఉన్నా వ్యర్ధమే కాలం తో పయనం లేకుంటే జీవితం అంతా శూన్యం మధురం గా ఉంటే నే జీవితం అది మంచి అనుభవం ఈ అనుభవాలన్నీ నీ జ్గ్యాపకాలైతే సంతోషమే కాదా అవసరాలే అల్లుతుంటే అల్లోచనతో నువ్వు సాగిపోవాలి గా ఏ ఓటమి ధరి చేరిన దాన్ని నువ్వు ధైర్యం తో ఎదిరించాలి లే ఇదే సత్యం జీవితాంతం నమ్మావంటే నీ life సుఖం