Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
ఈ  డబ్బు  ఓ  డబ్బు  ఆ  డబ్బు నా డబ్బు నీ డబ్బు . .
డబ్బే  గాని  పెరిగిందంటే  మనిషికి  ముప్పే  ముప్పు . .
సాదా  సీదా  మనిషైన  చిన్న  note  కి    పడిపోడా. . .
పైసాయే  పరమాత్మ  అన్నే   range   లో  మారిపోయింది  జగమంత
. .త్యాగాలు  చేసే  మూర్తులారా   నేడు  పైసలు  ముందు  తూగుతారా. .
ప్రాణం  పోసే  ఈ  డబ్బు  మరి  ప్రాణం  కూడా  తియగలదే . .
మనిషిని  కొన్నే  డబ్బు  మమతలని  మలినం  చేసే  డబ్బు . .
మనిషే  చేసిన  డబ్బు  నడతే  మార్చేస్తుంది  ఈ  డబ్బు . .
సొమ్మే  లేకుంటే  సావాసం  ఉన్నవాలైన  side  ఏసి     పోతారు . .
ధనమే  మూలం  ఇదం  జగత్  అన్న  మాటలకి  నేడు  అర్ధాలే  తెలిసాయి . .
ఏ  బంధం    లేని  ఇద్దర్ని  money పిచ్చి  పిచ్చిగా  కలిపెస్తడి . .
మంచిని  ముంచి  municipality   లో  పడేసేలాగా  మార్చేసింది  ఈ  డబ్బు . .
ఏ  మంత్రం  తెలియని  డబ్బు  ఎన్నో  మాయలు  చేస్తుంది . .
పచ్చగా    ఉండే  నోటు  పాచి  మోసాలకు  తావుగా  నిలిచే  మాటేలే.. . .
................
పైసల్తో  మనిషిని  కొలవల  పని   తీరుతో  పని  లేదా . .
దేవుడ్ని  దగర  ధర్సిన్చుకోవల  ఐతే  బాగా  డబ్భుల్తో  తడపాలా . .
పుణ్యం  కోసం  పాటు  పడాలా  పాపాలతో  purse నింపాలా. .
పంటల  కోసం  కష్టపడాలా   ఎరువులతో    భూమి  నీ  భీడు  చేయల . .
జవాబులేని  ప్రశ్నలు  ఎన్నో  నన్ను  కుదిపేస్తున్నాయి . .
ఏం  చేయను  ఎవరిని  అడగను . .
నా  మనసక్షిని  తప్ప . . .
మనం చేసి డబ్బులు మనకే గొడవలు పెడుతున్నాయి
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
1.0k
 
Please log in to view and add comments on poems