జన్మకు అర్థం అంటే జన్మించటమే అనుకుంటే తప్పే కదా . . నీ కర్మల్ని విస్వసించకుండా నువ్వు ఉంటే ముప్పే కదా . . చేసే పనులు మొత్తం గా అది నిన్నే చుపిస్తుందే . . మంచైనా గాని చెడ్డైన గాని అది ని మీదనే . . నీలో దైవాన్ని రాపించేయి నీ బాటంటే ఏంటో చూపించేయి . . ఆరాటమే ఉంటే అంతమ్కలు సైతం నిన్ను దరిచేరవు . . అహంభావాలు పెంచేసుకుంటూ పోతే నీకు తోడు ఎవ్వరు . . పోరాట శైలి నీలో లేకుంటే అది నీ అంతమే . . కష్టాలు ఎన్ని ఉన్నా సరే చిరునవ్వు నువ్వు వదిలేయకు . . సుఖాలకు ఎగబాకకు నీ గమ్యాన్నే అనుసరించేయి . . అనుకున్నదే జరగాలంటే మంచి ఓర్పు సహనం కావిలి లే . . కష్టపడే యోగం ఉండాలి లే . . . .