కలిసుంటే కలదు సుఖం అంటారు . . మరి కలకాలం కల్సి ఉంటె కష్టాలేగా . . ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువంటారు . . కడదాక మిగిలేది ఎవరంట . . సరదాకే అన్న మాటలనే కోపం గా తీసుకుంటే ఎలాగెలగా . . చిన్న చిన్న గొడవలే సాగదీస్తే పంతాలు పెరిగి పోతాయే . తప్పంటూ చేయని మనిషేడి తప్పు అంటూ నిందిస్తుంటే మరి మారే time ఎక్కడుంటాది . . కష్టాలన్నీ కంమేస్తే మనషి బ్రతుకుకి అర్థం ఏముంటది . ఇల్లే కాలి నేను ఏడుస్తుంటే చుట్టూ చేరి మండపెదతర . ఎన్ని కస్టాలు ఎదురైన ని పంద నే నువ్వు నిలపాలి . . ఎందరు నీకు దూరం అవుతున్న అది వాల ఇష్టం అంటూ వదలాలి . . నువ్వంటూ ఏంటో తెలిసాక నీకోసం ఎగబడతారు జనమంతా