Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
కొల్లికే  రానీ  గొడవే  నాది  కొంటె  గానే  నన్ను  చేరింది  పోటి  ప­డే  పంతం  ఇది
. . కోట్లల్లో  నే  మునిగిన  కాసు  బుసు  లాడి  నన్ను   katestadi . .
****** లేని  కదా  లాగా  నన్ను  చివరాకరి  దాకా  తరుముతుంది . .
వెంటాడే  నాగిని  లా  ఆణువణువూ  బుస  కొడుతుందే . .
గతలనే  తవ్వాల . . నా గోడు  అందరికి  వినిపించాల . . .
Kuch kuch hota hai అనుకోవాలా . .
Kaho na pyar hai అని  వెతకాల . .
.phir phir milenge milenge అంటూ  కాలవల . .
Chelta cheltha అంటూ  చేరాల .  .
Koyi mil gaya అంటూ  ఏదో  పొందాల . . .
dil  vale  dhulhania  lejay  అంటూ దిల్లును లేపుకు పోవాలా. .
ledha om shanti om అంటూ శాంతం  గా   ఉండిపోవాలా
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
1.7k
 
Please log in to view and add comments on poems