బంగారమా నా మేలిమి బంగారమా . . ముద్దోచే ముద్ద మంధారమా . . కచ్చి గా నన్ను చూడకే . .పచ్చి గా తిట్టాకే . . మంచి గా ఉన్నానే. .మనుసుంటే నా ఆహ్వానం మనిన్చావే . . ప్రేమతో పలకరిస్తా మనసుతో మాట్లాడేస్తా . . మతలబులే చేస్తా . . మనసే మొత్తం గా ఇస్తానే . . మర్మమే లేదు కదా మనిన్చేయవే నా భాధ . . ఇనుము లోహం లా ఉంటావో లేక పాదరసం లా నువ్వు చేరుతవో . . దైవం మంచిని సుచ్చిస్తుంది . . నా భాట అంత right ఓ wrong ఓ నువ్వే అడిగేసేయి straight గా . . మహారాణి లా చూసుకుంటాను లే ఓ సేవకుడి లా నే సేవిస్తాను లే . . యుద్ధాలు చేయల europe లో తిరగాలా . .నేను ఏది చేసిన అది నీకోసమే లే