Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
అలుపెరగని  బాటసారినే  అవసరాలకే  అల్లుకు  పోతానే . .
అడ్డు  ఆపు  లేని  జీవితం  ఆసయాలకే   సుఖ మార్గం . .
అవకాసం  ఎదన్న  ఆరాటం  నా  సొంతం . .
అంతమే  లేని  గమ్యాలకే   నా  పయనం . .
అంతు  చిక్కని  సవాల్లకే  ఆది  అంతం  నేనే . .
అలవోకగా   నే  సిద్ధం  ఎదురయ్యే  సమరాలకి . .
అదిరోహమే   చేయనా  ఎత్తైన  సిఖరాలని . . .
ఆత్మ  సాక్షిగా  ముందుకు  పోతా  నా  దారేదో  నాదే  లే . .
అంధకారం  చిద్ధిమేస్తూ  వెలుగు  వెలిగించేయన . .
అప్పుడప్పుడు  ఆట  విడుపుకై  నే  గడిపేస్తుంటానే  . .
అంచులు  దాటే   ఆవేశాన్ని  అనిచేయాలి . .
ఆశయ  సాధనకే  ఏమైనా  గని  ఎదిరించాలి . .
అందరి  మనల్ని  అంది  పుచుకోవాలి . . .
no tiresome
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
576
 
Please log in to view and add comments on poems