కల్ల కోటలు కూలి పోయెలే , గుండె భారమే పెరిగిపోయేలే , వేడి సెగలతో కరిగిపోయేలే , పుడమి పైన ఒంటరిని అయ్యేలే , స్వర్గమంత నరకమాయేలే . . నీరు లేని చెట్టులా తయారు అయ్యేనే , రోజు గడిచిన రోజా లా వాడిపోయానే , వెలుగు చూపే సూర్యుడే చీకటి అయ్యెనే , గాలి తీసిన బుడగల మరిపోయనే , కళ్ళు ఉన్న చూపు దూరమాయెనే . . . చిమ్మ చీకటి అంత సొంతమాయేనే కలలు మొత్తం అంత సూన్యమే