విను వినమంటోంది నా మనస్సు నిన్ను , నీ ప్రేమ లోన పదితేలానే నేను , ఉహించని దారి లో పయనించానే నీకే అర్థం కాకుండానే నీ వెనకే ఉంటున్నా మైమరుపులో కలిగించాలిలే నీకే నా సొంతం గా నిన్ను చేయాలిగా కోరిక అంటూ ఉంటేనే అదీ నీపైనేలే. . . . . . . . నువ్వే సర్వం అనిపించావులే నీకే నా ప్రాణం రాసిచ్చానులే నన్ను మొత్తం నీకు నజరానా చేస్తానులే రాతనే ఎదిరిస్తానులే రాసులే కురిపిస్తానులే ద్వేషం అంటూ ఉంటే అదీ ఎడబాటు మీదే జాలి అంటూ ఉంటే అదీ నీ చూపులకే కరుణ అంటూ ఉంటే అదీ నాకే సొంతం చేయవే కపట వేషం కాదులే కల్మషం లేని ప్రేమ లే