మనస్సులోంచి ప్రేమ వెళ్ళిపోయింది , గుండె అంత ముక్కలు ఐనదే , మంటలే రేపి వెల్లిపోయిందే , రేయి విడిచి చందామా పోయింది , కారు మబ్బులా నన్ను కబళించింది , అమావాస్యలో ఆకాశంలా మారిపోయానే, చీకటే చిత్రం గా నన్ను చిదిమేస్తోందే, ........................................ చావులో బ్రతికేస్తున్నానే మాయ లో గడిపేస్తున్నానే మత్తులో మునిగిపోతున్నానే మంటల్లో చిక్కుకున్నానే మంచికే మాయం అయ్యానే మాటలే మరుస్తున్నానే మొత్తం గా మాసిపోయానే పూర్తీ గా మారిపోయనే