Hello > Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2025 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
Mar 2012
35.మరుపే లేదే నాకు ఇది అది
మరపు రానీ ప్రేమే మనస్సే తాకిందే ,
మంత్రం లా గా నాలోనే చేరిందే ,
బుర్రంత నీతోనే నిండిందే మరి ,
కల్లలో నీ రూపం కనిపిస్తోంది మరి ,
నీ తలపుతో మొత్తం నన్నే మార్చింది ,
నీకోసం నన్నే పరుగులు తీయించిందే ,
నాలో నిన్నే చూపిస్తున్నావే చెలి
నర నరాలలో నువ్వే ఉన్నావే
రక్తంలో నువ్వు నిండిపోయావే
నీకోసం నేనే నడి రేయి చూస్తానే
నవరాత్రులు గడిపెస్తానే మర్రి
నాకు నితోడే కావాలె సఖి
its difficult to miss u baby. .
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
651
Please
log in
to view and add comments on poems