Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
ప్రపంచమే  ఎదిరించినా  ప్రమాదమే  ఎదురైనా . .
పతాలమే  బద్దలై   పోయినా. . ప్రేమే  మారదు  పయనం  ఆగదు . . . . .
పంచ  భూతలే  అడ్డు  నిలిచినా . . పంచ  ఇంద్రియలె  స్తంబించినా  
పంచ  లోహం  లా  నువ్వు  మారిన . . దూరం  కాను  దండించేయను. . . . .
పసిపాపలా  గా  చిన్దేయవే  . పరమానందమే   కలిగించవే . .
పరిపూర్ణం  గా  నన్ను  మర్చేయవే . . పంతమే  వద్దే   చెలి  పాపమే  కాదు  ఇది . . . .  .
ప్రాణమే  నా  నుండి  పెకిలించాకే . . పరువమే  పంచకుండా  వెల్లకే   . .
పతనానికే  నన్ను  దూరం   చేయవే . . ఒప్పికే  పైకితేవే  ఓర్పుతో  నన్ను . .అందుకోవే . . . . .
పండగై  నన్ను  చేరవే . .పంటలా   నన్ను  పండించవే . .
పుడమిపై  నన్ను  నడిపించవే . .ప్రేమ   . . రామ్మా . . . . . . . . .
another experiment on paa
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
550
 
Please log in to view and add comments on poems