రెండు అక్షరాల ప్రేమ రంగులు దిద్దే ప్రేమ . . రాగంలా నిలిచే ప్రేమ . .రామ చక్కని ప్రేమ . . రత్నాలతో నిండే ప్రేమ రమణీయంగా ఉండే ప్రేమ . . రావి చెట్టు లాంటి ప్రేమ రక్షించేదే ఈ ప్రేమ . . రాసి పెట్టుకున ప్రేమ రాత మార్చింది ఈ ప్రేమ . . రాతి లాగా ఉన్న ప్రేమ రౌద్రం లాగా నిలిచే ప్రేమ . . రేణువులతో నిండిన ప్రేమ ..రివ్వు రివ్వు మనే ప్రేమ . రగులుతున్నదీ ప్రేమ .రేయిని అంతం చేసేది ప్రేమ .. రాణివాసం నే అందిచే ప్రేమ రాత్రి పగలు నీ పరిరక్షణకే ఈ ప్రేమ . .