Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2012
అసలుకే   నే   sweet గాడినే  . .
తీరులో   నే   తుంటరి   గాడినే  . .
కొసరుకే   నే   కంత్రి   గాడినే  . .
సూటి గా  నే  soft గాడినే . .
సాంతం  గా  నే  సుత్తి  గాడినే .
చాటుగా  చూస్తే  చొర  గాడినే  చేతలకే  చెంచా  గాడినే. .
దగ్గరైతే   మహా  నాటు  గాడినే . .
Neat గా  కనిపించే  నేర్పు  గాడినే . .
cool గా  ఉంటానే  కుంపటి  అన్తిస్తనే . . . .
నా  ధరి  అంటూ  ఉంటె  అది  పదిమందికి  ధిటే  సవాలుకు  తోలి  అడుగే­ . .
గొప్పలకే  పోను  నేను  గొడవలకే  దూరం  నేను . నా  జోలు  కి  వస్తే  మాత్రం  చూపుతాను . . నరకమే . .
సరిగా  చూసారంటే  నే  salt గాడినే . . ఉప్పు  తిప్పలు  పెట్టి  మదతెస్తనే . . నా  దారికే  అడ్డం  వచ్చారంటే  చూపిస్తా  సంద్రమే . .
గుర్తు  పట్టని   జాదు  గాడినే  జల్సా  లే  చేస్తనే . . నాకు  పోటి  నేనే . . .
temper   నే  ఎకిస్తే  పంబ  రేగిస్తనే  పాతం  లా  నిలిచేస్తుందే  నాతో  సావాస­ం . .
తీరు  తెన్నులు  మారిన  తీరు అంత  తారు  మారిన  తాపీగా  ఉంటానే .
తోపులాగా  ఉండిపోను  తోసిపదేస్తాను  అడ్డొస్తే  ఎవరన్న . . .
.This song for the people like me. . :-)
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
661
 
Please log in to view and add comments on poems