వసంతం లో చిగురించే ఆశగా. . కోకిలతో పాడించే పాటలా . . చైత్ర వైసాకలో నన్ను చేరవే గ్రీష్మా రుతువులాగా నున్ను వెచ్చని సూర్య రసమితో సాగిపోయి తాపం చల్లారి పోయే మంచులా. . జ్యేష్ట ఆషాడంలా నన్ను చేరుకోవా. . వర్ష రుతువులా నన్ను మొత్తంగా పలకరించవా .. ఆహ్లాదనికే గురి చేసి పులకరించవా. . శ్రావణ భద్రపధంలా నన్నే వెలిగించేయవే ఆశ్వీయుజ కార్తీకం లా మారిపోవ హేమంతం లా హిమము నే కురిపించేవ . .తనువంత తపించేల చేసావే . . మార్గశిర పుష్య మసంలా ఉండిపోవా శిశిరం లా నన్ను మర్చకే రాలే ఆకుల సంక్యనే తగ్గించేవా . . . నన్ను కాపాడుతూ ఉండిపోవా . . మాఘ పాలగున మసాలనే విడిచిపెట్టేయవే THEME: రుతువంతు ఏదైనా రుతుపవనాలు ఏమైనా మార్పు అంటూ ఉండాలే లేకపోతే సృష్టి అంతా తారు మరే లే
jeevitam lo denikaina maarpu sahajam .. kondariki time paduthundhi ante kontha mandiki avasaram ledhu day to day change avtharu