విను వినమంటోంది నా మనసు నిన్ను నీ ప్రేమ లో పడితే లానే నేను . ఉహించని దారిలో పయనించానే నేను . అలుపు ఎరగని రీతిలో నన్ను మార్చేసి పోయావే ప్రేమ . . .................................................................................... నీడై పోయానే నే వెనుకే ఉన్నానే . . . శ్వాసై పోయానే నే నీలో ఉన్నానే . . పుడమై ఉన్నావే నా దారై పోయావే . . ప్రేమ లా ఉన్నావే నా ప్రాణం అయిపొయావే. .
i tried it little bit differently....... dont be angry....