నువ్వే లేని ఈ క్షణం నే నాలో నేనే దూరం. . . నిన్ను చేరే ఈ క్షణం నాకే నే కైవసం . . . నువ్వు వెళ్ళే చోటు ఏదైనా నేనుంటానే నితోన . . . నీ చేయి తాకి పరవసించానే నా ప్రేమతోనే నిన్ను అందుకుంటానే . . స్వప్నంలోనే నిన్ను చూస్తానే శ్వాసలా నే మోస్తాలే. . . మనస్సులో మత్తుగా ఉంటావే మౌనంగా మంటలే రేపి పోతావే . . . జన్మించింది నీకోసమే జన్మకు అర్ధం నీతోనే . . జన జీవనం అంత సాగాలి మనతోనే . . కలయిక జరిగితే సంద్రం అంత సంతోషమే . . . కాలమే కరుణతో కవించేందుకే నే తపిస్తున్నానే . . యుగములే పట్టినా యుగాంతమే వచ్చిన నేను నీకోసమే . .చెలి . .