తప్పు నాదే తప్పు నాదే . . లేని ప్రేమ కోసం నేనెంతో ఎగబడుతున్నా . . ప్రేమ అంటూ ఉంటే అది రెండు చోట్ల నిలవుండిపోవాలే . . బలవీన పుట్టిన్చాలేము ప్రేమని . . భందించి పొందలేము ప్రేమని . . నమకంగా సాగేది ప్రేమలే . . నామత్రంగా ఉండలేదు ప్రేమలే . . హింసించి పొందలేము ప్రేమని మెప్పించి పొందలేము ప్రేమని . . . కారుణ్యంతో పుట్టదు ప్రేమ కనికరంతో పుట్టదు ప్రేమ . . ఒంటరిగా పయనించేది కాదు ఒకటిగా నిలిచేది ఒకటే ప్రేమ . . కష్టంతో కలగదు ప్రేమలు ఇష్టంతో మొద్దలయేది ప్రేమలు . . కాలంతో పని లేదు ప్రేమకి కలలతో నిండేది ప్రేమలే . . ఓ చోట ఉంటే అది సంపూర్ణం కాదు కాదులే . . రెండు చేతులు కలిస్తేనే పుట్టేదే ప్రేమలే . .
its difficult to create love it happens.. sometimes we may be misleaded