Submit your work, meet writers and drop the ads. Become a member
Feb 2012
అడుగులు   వేసే   జీవనం   ఇది  ఆకాసానికే   పయనమన్నది . .
కల  అంటూ  కానుకై  వస్తే  కష్టాలనే  కాల్చేస్తానే   . . .
నిజం  అంటూ   నన్నే  చేరితే  నిచ్చేనలనే   ఎక్కేస్తానే . . .
నమ్మకమే  పెడుబడైతే  నవ  లోకం   నీ  సొంతమే . .
సుఖాలకు   స్వస్తి  చెప్పి  ఆనందాలనే  అన్వేషించు . .
సత్యాలనే  గ్రహించేసేయి  నిత్యం  నువ్వు  జీవించు . .
చిన్న  పెద్ద  భేధాలనే  చెరిపేస్తూ  నిరంతరం  చిందేసేయి . . .
నీలో  ఉన్న  నిన్నే  చూడు  నీ  జన్మకు  అర్ధం  తెలుసుకో . .
కష్టం  అంటూ  ముందుంటే  కాలాన్నే    ఎదిరించేయవా  . .
గమ్యం  అంటూ  తోడుంటే  దిక్కులు  అన్ని  నీ  సొంతమే . .
జయాలనే జయించుకో  ......
might be inspiring..............
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
608
 
Please log in to view and add comments on poems