చూపులు కలసిన చోట పెద్దల పెళ్ళంట . మనసులు కలసిన చోట ప్రేమ పెళ్ళంట . మా మా marriage this is the critical situation in the life. చెలిమితో మొద్దలయేదే మనసుల పెళ్ళంట , నమ్మకానికే నాంది ఇంట్లో పెళ్ళంట , హంగులతోనే జరిగేదే మన ఇంట్లో పెళ్ళంట , మీడియా తోనే జరిగేదీ పిల్లల పెళ్ళంట , అనుభంధాలతో సాగేదే పెద్దల పెళ్ళంట , బికు బికు మంటూ జరిగేదే ప్రేమ పెళ్ళంట , సంప్రదాయంగా జరిగేదే ఇంట్లో పెళ్ళంట , సంప్రధయనికే గండి కోటేదే ప్రేమ పెళ్ళంట . తాపిగానే జరిగేదే పెద్దల పెళ్ళంటే , దూకుడు గానే జరిగేదే యువకుల పెళ్ళంట , వేడుకుల జరిగేదే మన ఇంట్లో పెళ్ళంట , మా మా marriage many types of marriage