శ్రుతి మించే ప్రేమ సుడి గాలై తాకిందే సంద్రం అంత ధీమా నా చెంతకే చేరిందే ధైర్యం లేని నన్నే ఓ యోధుడిలా మార్చిందే ఉప్పొంగే ప్రేమ మేఘాన్నే తాకిందే మేఘం నుంచి జడివానై నన్నే తాకిందే ఈ జడివానతో నాలో ప్రేమే ఎరైపరిందే .... నింగికి ఎగసిన ప్రేమ నెల కే చేరిందే నేల మిద నన్నే నన్నే ముంచ్చేస్తోందే ఈ భాద తీరాలంటే నీ ప్రేమే కావాలే ప్రతి క్షణం నీ తలపే నన్ను ఒంటరి చేస్తోందే నన్ను జంటను చేసే శక్తి నీలోనే అది నీ ప్రేమేలే దగ్గర చేసుకుంటావో దూరం అవుతావో అవకాశం నీదే నన్ను మురిపిస్తావో ముంచ్చేస్తావో అన్నీ నీ చేతుల్లోనే ఓ నా ప్రేమ