అంతం కాదు ఇది ఆరంభం ముందుకు సాగే రణరంగం కాలంతోనే పోరాటం కసుబుసులాటే మన సొంతం మరిగే మరిగే యువ రక్తం ఆడుతూ పాడుతూ గెలిచేద్దాం ఎద్దురుగ నిలిచే నిజంతో చిట పట చిందేద్దాం ముందుకు దూకే యువ రక్తం ఓటమి పైనే పోరాటం సాహసమే ఉపిరీగా ప్రాణంతోనే చెలగాటం కష్టంతోనే కలిసుందాం కాసుల పంటే మన సొంతం చీకటి మొత్తం చిదిమేద్ధం చుక్కలన్నే తకేద్దాం కసరతులు ఎన్నో చేసేద్దాం కార్యం అంతా కాన్నిద్దాం గమ్యం కోసం పయనంతో ముందుకు సాగేద్దాం