కంటి చూపే మారిపోయిందే నా కలలో నువ్వే చేరిపోయావే మనసే మాయ చేసావే ముప్పులో ముంచి వెళ్లావే గుండెను గుల్ల చేసావే ఉప్పు పాతర వేసావే స్వరమే మూగబొయేల ముద్దు మంత్రం వేసావే ప్రేమే నన్ను తాకి పోయిందే నా ప్రాణం అంతా తీసుకెల్లిందే.... మరుపే లేని గాధ నాదిలే మొగ్గలోనే మాసిపోయెనే నన్ను మొత్తంగా దోచు కెల్లావే నా ఆరోప్రాణం నువ్వైపోయవే నిన్ను చేరే దారే కనుమరుగైయిందే నా ప్రేమే నన్ను తాకి పోయిందే గుండెను పిండి మంట రేపావే ఆ మందే నువ్వై దూరమయ్యావే చూపులతోనే గేలం వేసావే ఆ గేలం విడిచి నన్ను ముంచ్చావే...