నవ మాసాలు మోసే ప్రేమ శివుడు విష్ణువికైన దక్కేన ఈ ప్రేమ , నాకే ప్రాణం పోసిన ప్రేమ నన్నే పుట్టించిన ప్రేమ , నన్నే సాకిన ప్రేమ నాకై ఉన్న ప్రేమ , నడకే నేర్పిన ప్రేమ నడతే చూపిన ప్రేమ , మాటలే పలికించిన ప్రేమ మమతే చూపిన ప్రేమ , మంచికి దారే ఈ ప్రేమ మనుగడకే ముఖ్యం ఈ ప్రేమ , త్యగానికే రూపం ఈ ప్రేమ ఓర్పుకే చిహ్నం ఈ ప్రేమ , అంతు లేని ఈ ప్రేమకు సమానమైనది మన ప్రేమ . . ప్రేమతో ఈ ప్రేమను చూసుకొందాం ప్రేమగా . . . . .