Submit your work, meet writers and drop the ads. Become a member
Jan 2012
కారు  మబ్భే  నన్ను  కమ్మేసిందే  . .కన్నె  ప్రేమే  వీడిపోయిందే,
కంటి  చూపే   వదిలిపోయిందే  లోకం  అంతా  చీకటైన్నదే,
ఏకాగ్రతే    నన్ను  విడిచి  ­వెళ్ళిందే   ఎక్కంగానే  నన్ను  ముంచ్చిందే   ,
నీ ఉసే   నన్ను  తాకి  వెళ్ళిందే   నా  ఉపిరంతా  భరువైపోయిందే ,
ఏమి   చేయాలో  నాకు  తెలియదు . ,ఎం  కావాలో  అసలు  ఏమో  ఏమో . . . .
.......
మంచే  కదా   నా  బాట  అన్నది  . . మరి  మనసే  నాపై  లేదు  ఎందుకూ  ,
కాలం   ఎటో   తిరుగుతున్నది    ఎం  కావాలో  నీకు  తెలియకున్నది ,
పువు  అయ్యి  పరిమళించే  నేను  మరి  ముళ్ళు  అయ్యి  నిన్ను   గుచ్చేస్తున్నానా   ,
చందమామ    లాంటి    వాడినే  మరి  మచ్చే   నిన్ను  మార్చేస్తున్నదా  ,
ఎందుకే  ఈ వేదన  నీకోసమే  ఆరాధన . . .
when we lose something our mind stick to several thoughts........
hope u like this.......
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
679
 
Please log in to view and add comments on poems