ప్రాణమా నీకు ఇది న్యాయమా ప్రేమతో పలకరించుమా , పాటలా నన్ను చేరుమా ప్రేమనే అందించుమా , రాగమా నన్ను మీటుమా నీ ప్రేమలో భంధించుమా , చరణమా నన్ను అల్లుమా నీ ప్రేమనే కురిపించుమా , గీతమా నన్ను తాకుమా ప్రేమతో ధరి చేరుమా , కావ్యమా నన్ను చేరి నువ్ కవిన్చుమా . నా శృతి లయా నీవే ప్రేమ గతీ నీవే నా ప్రేమ